[మార్చు]

ఈ మూసను వాడినపుడు [మార్చు] లింకు పేజీలో ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలో కనబడుతుంది. ఎల్లప్పుడూ పేజీకి కుడి పైని మూలన మాత్రమే కనబడేలా ఉంచే వికల్పం కూడా ఉంది. ఈ లింకు నొక్కినపుడు మొట్టమొదటి విభాగం కంటే పైన ఉన్న భాగాన్ని (విభాగం 0) దిద్దుబాటు పేజీలో తెరుస్తుంది. బాగా పెద్ద వ్యాసాల యొక్క 0 విభాగాన్ని దిద్దుబాటు చేసేందుకు ఇది ఉపయోగ పడుతుంది. ఈ లింకు లేనపుడు విభాగం 0 ను దిద్దుబాటు చెయ్యాలంటే పూర్తి పేజీని దిద్దుబాటు కోసం తెరవవలసి ఉంటుంది. పెద్ద పేజీలు అలా లోడవడానికి చాలా సమయం తీసుకుంటాయి, పైగా బ్రౌజరు మీద భారం కూడా పడుతుంది. ఉదాహరణకు భారతదేశం పేజీ.

వాడుక మార్చు

{{Edit-top-section}}
{{Edit-top-section|absolute}}

మూసను పేజీలోని మొట్ట మొదటి వరుసలో ఉంచండి. A floating [మార్చు] అనే లింకు మొదటి వరుసలో కుడివైపు చివర కనిపిస్తుంది. absolute అనే కీలకపదాన్ని వాడినపుడు, మూసను పేజీలో ఎక్కడ పెట్టినప్పటికీ, ఈ లింకు మాత్రం పేజీ యొక్క కుడి, పైని మూలనే ఉంటుంది.

గమనికలు మార్చు

  • absolute కీలకపదాన్ని వాడినపుడు మార్చు లింకు పేజీలోని ఇతర అంశాలపైకి ఎక్కి కనిపించవచ్చు.
  • ఇదే కారణాన, absotule వాడినపుడు, లింకు MonoBook తొడుగులోనే సరిగ్గా కనిపిస్తుంది.

ఇవి కూడా చూడండి మార్చు