తోటి వికీపీడియన్లపై దాడి చెయ్యకండి. విషయంపై వ్యాఖ్యానించండి, అది రాసినవారిపై కాదు. వ్యక్తిగత దాడులు సముదాయాన్ని చెడగొడతాయి, ఇతర వాడుకరులను అడ్డుకుంటాయి. ప్రశాంతంగా ఉండండి. దిద్దుబాట్లు చేసేటపుడు దీన్ని మనసులో ఉంచుకోండి. ధన్యవాదాలు. ~~~~