కొసోవో రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది. 2008 లో సెర్బియా నుండి స్వాతంత్ర్యాన్ని ఏకపక్షంగా ప్రకటించుకున్నాక, 101 ఐరాస సభ్య దేశాలు లాంఛనంగా కోసోవోను స్వతంత్ర దేశంగా గుర్తించాయి (మరో 13 దేశాలు ఏదో ఒక సందర్భంలో గుర్తించినప్పటికీ అ తరువాత దాన్ని వెనక్కు తీసుకున్నాయి). 92 దేశాలు దాన్ని గుర్తించలేదు. సెర్బియా మాత్రం కోసోవోను తన సార్వభౌమిక ప్రాంతం లోని భాగంగానే పరిగణిస్తోంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Kosovo-note&oldid=3782936" నుండి వెలికితీశారు