మూస:MediaWiki URL rules
URLలు, URI scheme కు అనుగుణంగా మొదలవ్వాలి. http://
, https://
లకు బ్రౌజర్లన్నీ మద్దతిస్తాయి; అయితే, ftp://
, gopher://
, irc://
, ircs://
, mailto:
, news:
లకు ప్లగిన్లు గానీ, లేదా బయటి అప్లికేషను ఏదైనా గానీ అవసరం కావచ్చు. దాన్ని వీలైనంతవరకు నివారించాలి. ప్రస్తుతం IPv6 హోస్ట్‌లకు మద్దతు లేదు.
ఉల్లేఖన మూసల పరామితుల్లో వాడే URL లలో కొన్ని నిర్దుష్ట క్యారెక్టర్లుంటే, ఆ లింకులను సరిగ్గా చూపించవు. ఆ క్యారెక్టర్లను percent-encoded చెయ్యాలి. ఉదాహరణకు, స్పేసును %20
అని మార్చాలి. URL ను ఎన్కోడింగు చెయ్యాలంటే, క్యారెక్టర్లను కింది విధంగా మార్చాలి:
Character | space | " | ' | < | > | [ | ] | { | | | } |
---|---|---|---|---|---|---|---|---|---|---|
Encoding | %20 | %22 | %27 | %3C | %3E | %5B | %5D | %7B | %7C | %7D |
Single apostrophe లను ఎన్కోడింగు చెయ్యనక్కరలేదు; అయితే, ఒకటి కంటే ఎక్కువ ఉన్నపుడు ఎన్కోడింగు చెయ్యకపోతే వాటిని వాలు గానీ బొద్దు గానో చూపిస్తుంది. అలాగే Single మీసాల బ్రాకెట్లను ఎన్కోడింగు చెయ్యనక్కరలేదు; అయితే, రెండు ఉన్నపుడూ ఎన్కోడింగు చెయ్యకపోతే దాన్ని మూస ట్రాన్స్‌క్లూజను లాగా రెండరు చేస్తుంది.