Copyrighted

ఇది కాపీహక్కులు కలిగిన సినిమానుండి ఎంచుకొన్న సన్నివేశపు తెరపట్టు. ఈ చిత్రం కాపీహక్కులు ఆ సినిమా నిర్మాతకు / నిర్మాణ సంస్థకు చెందుతాయి. ఆ చిత్రంలో నటించిన నటీనటులకు కూడా చెందవచ్చును.

తక్కువ రిజల్యూషన్ ఉన్న సన్నివేశ చిత్రాలను ఆ సినిమాను సమీక్షించడానికీ, దాని గురించి రాయడానికీ అమెరికా సంయుక్త రాష్ట్రాల కాపీహక్కు చట్టం లోని ఫెయిర్ యూజ్ ప్రకరణము కింద వాడుకొనవచ్చు. మరింత విస్తృత సమాచారం కోసం కాపీహక్కులు చూడండి