Information icon నమస్కారం, నా పేరు Jimbo. ఈ మధ్య మీరు పేజీ నుండి కొంత సమాచారాన్ని తీసేసినట్లు గమనించాను. దానికి కారణమేంటో వివరించలేదు. భవిష్యత్తులో, మీరు చేసే మార్పుచేర్పులకు దిద్దుబాటు సారాంశం రాస్తే దాన్ని అర్థం చేసుకోవడంలో ఇతరులకు సహాయకరంగా ఉంటుంది. ఒకవేళ మీరీ మార్పును పొరపాటున చేసి ఉంటే, ఏం ఫరవాలేదు: ఆ తొలగించిన సమాచారాన్ని నేను తిరిగి పెట్టేసాను లెండి. మీరు వికీపీడియాలో పరీక్షలు చెయ్యాలని అనుకుంటే, ప్రయోగశాల వాడండి. ఒకవేళ నాది పొరపాటని మీరు భావించినా, లేదా నన్ను ఏమైనా అడగాలనుకున్నా నా చర్చ పేజీలో రాయండి. ధన్యవాదాలు!


"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Uw-delete1&oldid=3162246" నుండి వెలికితీశారు