Information icon నమస్కారం. కొత్త పేజీలను తనిఖీ చెయ్యడం అనే కీలకమైన పనిలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. మీరు తనిఖీ చేసిన కొన్ని పేజీల్లో తనిఖీ చేసినట్లుగా గుర్తు పెట్టడం లేదని నేణు గమనించాను. పేజీని ప్రామాణికమైన పద్ధతిలో తనిఖీ చేసాక, పేజీకి అడుగున ఉన్న '[ఈ వ్యాసాన్ని తనిఖీ చేసినట్లుగా గుర్తించు]' లింకును నొక్కడం మరువకండి. అలా చెయ్యడం వలన అదే పనిని అనవసరంగా మరొకరు మళ్ళీ చెయ్యకుండా నివారించవచ్చు. కొత్తపేజీల తనిఖీ కోసం మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు.


"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Uw-patrolled&oldid=3170966" నుండి వెలికితీశారు