మూస చర్చ:ఎర్రుపాలెం మండలంలోని గ్రామాలు

సఖీనవీడు గ్రామం ఏర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నది.సఖీనవీడు గ్రామంలోని జనాభా సుమారుగా 3000 . సఖీనవీడు గ్రామం ఏర్రుపాలెం మండలంలోనే ఒక ప్రత్యేకమైన గ్రామము. ఈ గ్రామమునకు అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి.సఖీనవీడు గ్రామం పాలన పరంగా అభివృద్ధి చెందిన గ్రామం.ఈ ఊరు అంతా పచ్చని చెట్లతోను పచ్చని పొలములతో ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతము అనేక గ్రామలకు ఆదర్శ గ్రామము.ఈ గ్రామములో రోడ్లు చాలా బాగుంటాయి.మంచి పాలన ఉండటం వల్ల గ్రామములో ఎక్కువగా సిసి రోడ్లు ఉన్నాయి.ఈ గ్రామము నుండి అనేక మంది ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈ గ్రామములో యువతాలో ఎంతో చైతన్యము ఉంది.


ఈ గ్రామములో అన్ని కులావారు ఉన్నారు.వారంతా అన్నదమ్ముల వలె ఉంటారు.

ఈ గ్రామములో ఒక యువ సంఘం ఉంది.

మూస:ఎర్రుపాలెం మండలంలోని గ్రామాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ఎర్రుపాలెం మండలంలోని గ్రామాలు" page.