మూస చర్చ:కంభం మండలంలోని గ్రామాలు
యెరబలెము గ్రామము కంభం మండలములో ఒక గ్రామము. ఈ గ్రామము నుండి గుండ్లకమ్మ వాగు ప్రవహించి కంభం చెరువులో కలియుచున్నది. ఈ గ్రామము 12 కీ.మీ. దూరములో కంభం మండలము యున్నది. గిద్దలూరు మండలము 23 కీ.మీ. దూరములో యున్నది.
మూస:కంభం మండలంలోని గ్రామాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మూస:కంభం మండలంలోని గ్రామాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.