మూస చర్చ:టాక్సానమీ పెట్టె
తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
ఈ మూస చాలా సున్నితమైనది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకొన్న తరువాతనే దిద్దుబాట్లు చేయవలెనని మనవి. దీనిని భారతీకరించడానికి ప్రయత్నము చేస్తున్నాను. మీ సలహాలు స్వాగతము --వైఙాసత్య 01:52, 12 మార్చి 2006 (UTC)