మూస చర్చ:పిచ్చాటూరు మండలంలోని గ్రామాలు

ముడియూరు అనేది పిచ్చాటూరు మండలం సంభందించినది ముడియూరు నుండి శ్రీకాళహస్తి కి దాదాపు 38కి.మి వుండవచ్చు ఇక్కడ విద్యార్థులు చదువులకు పిచ్చాటూరు కి వెళ్తారు మరియు పూత్తూరు కి ఉన్నత చదువులకై వెళ్తారు ఇ ప్రాంతం నందు ప్రచీనా దేవాలయాలు కలవు అవి జలకంఠేశ్వర ఆలయం,రామగిరి నందు సుబ్రమణ్య స్వామి,నాగలాపురం యందు వేద నారాయణ స్వామి ఆలయం,సురుటుపల్లి యందు పల్లికోండేశ్వర ఆలయం కలదు.

Return to "పిచ్చాటూరు మండలంలోని గ్రామాలు" page.