మూస చర్చ:ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు

ఈ ఊరిలో ప్రధానపంటలు ప్రత్తి,మిర్చి.గణపతి,పోలేరమ్మ,శ్రీరామ,శివాలయాలు మంచి ప్రసిధ్ధి పొందాయి.ఇక్కడ ప్రవహించే వాగు ఈ ఊరిని 2 గా వేరు చేయుచున్నది.ఈ ఊరిగుండా పాత మద్రాసు రోడ్డు వెళ్ళుచున్నది.అయినంపూడి వారు ఊరిలో ప్రముఖులు.ఈ ఊరి చెరువు మండువేసవిలో ఎండిపోక చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది.ఊరి ప్రజలు సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తారు.ఊరిలో గృహాల సముదాయం నగర వాతావరణాన్ని తలపిస్తుంది.

మూస:ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు" page.