మృదులాస్థి (Cartilage) కణజాలము మధ్యస్త్వచం నుంచి ఏర్పడుతుంది. ఇది పాక్షికంగా ద్రుఢత్వాన్ని, కొద్దిగా వంగే లేదా సాగే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆధార కణజాలం బరువును భరిస్తుంది. మృదులాస్థి యొక్క ఈ లక్షణాలు మాత్రిక నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. జంతువు పరిగెత్తుతున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు దాని మీద ఏర్పడే ఒత్తిడి శక్తిని తట్టుకోగలుగుతుంది. ఎముక అస్థిపంజరంగా ఉన్న సకశేరుక ప్రౌఢజీవుల పిండదశలో మృదులాస్థే అంతరస్థి పంజరంగా ఏర్పడుతుంది.

Histological image of hyaline cartilage stained with haematoxylin & eosin, under polarized light

మృదులాస్థిలో రకాలుసవరించు

వ్యాధులుసవరించు