మేగావతి సుకర్ణోపుత్రి

దియా పెర్మాతా మేగావతి సెతియావతి సుకర్ణోపుత్రి,[1]  (audio speaker iconpronunciation  జననం 23 జనవరి 1947), సాధారణంగా మేగావతి అన్న పేరుతో ప్రసిద్ధురాలు, ఆమె ఇండోనేషియా రాజకీయవేత్త, 23 జూలై 2001 నుంచి 20 అక్టోబర్ 2004 వరకూ ఇండోనేషియా అధ్యక్షురాలిగా పనిచేశారు.

President Megawati Sukarnoputri - Indonesia.jpg
మేగావతి సుకర్ణోపుత్రి

మేగావతి ఇండోనేషియా డోమోక్రటిక్ పార్టీ ఆప్ స్ట్రాగుల్ నాయకురాలుగా పనిచేశారు.(PDI-P), ఇది  ఇండోనేషియా లో  ఒక  పెద్ద రాజకీయ  పార్టీ .ఈమె ప్రదమ ఇండోనేషియ  అధ్యక్షురాలు సుకర్ణ కూతురు

మేగావతి ఒక్కరే మహిళ అధ్యక్షురాలుగ పనిచేస్తున్నారు.ముస్లిం మతం సంఖ్యాత దేశంగా దారి చూపిన పదహారు వ క్ష్మమహిళ.

మేగావతి ఇండోనేషియా డోమోక్రటిక్ పార్టీ ఆప్ స్ట్రాగుల్ నాయకురాలుగా పనిచేశారు.(PDI-P), ఇది  ఇండోనేషియా లో  ఒక  పెద్ద రాజకీయ  పార్టీ .ఈమె ప్రదమ ఇండోనేషియ  అధ్యక్షురాలు సుకర్ణ కూతురు.

మేగావతి ఒక్కరే మహిళ అధ్యక్షురాలుగ పనిచేస్తున్నారు.ముస్లిం మతం సంఖ్యాత దేశంగా దారి చూపిన పదహారు వ క్ష్మమహిళ.

Notes మార్చు

  1. In traditional Indonesian spelling, her name is written as Dyah Permata Megawati Setyawati Soekarnoputri.