మేరి కోమ్
భారతీయ బాక్సింగ్ క్రీడాకారిణి
మేరి కోమ్ భారతదేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది.[2]
మేరి కోమ్ | |||
| |||
రాజ్యసభ సభ్యురాలు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 25 ఏప్రిల్ 2016 - ప్రస్తుతం | |||
సూచించిన వారు | ప్రణబ్ ముఖర్జీ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] కంగథాయ్, మణిపూర్, భారతదేశం | 1982 నవంబరు 24||
జాతీయత | భారతదేశం | ||
జీవిత భాగస్వామి | కరోన్గ్ ఓంఖ్లర్ కోమ్ | ||
పురస్కారాలు | పద్మ విభూషణ్ (2020) పద్మ భూషణ్ (2013) పద్మశ్రీ (2006) |
సాధించిన విజయాలు
మార్చుప్రపంచ టైటిల్స్[3] | ||||
---|---|---|---|---|
సంవత్సరం | స్థానం | కిలోలు | పోటీ | దేశం |
2001 | రెండో | 48 | 2001 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ | యుఎస్ఏ |
2002 | మొదటి | 45 | 2002 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ | టర్కీ |
2002 | మొదటి | 45 | విచ్ కప్ | హుంగేరి |
2003 | మొదటి | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | భారతదేశం |
2004 | మొదటి | 41 | మహిళా ప్రపంచ కప్ | , నార్వే |
2005 | మొదటి | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | టైవాన్ |
2005 | మొదటి | 46 | 2005 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ | రష్యా |
2006 | మొదటి | 46 | 2006 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ | న్యూఢిల్లీ, భారతదేశం |
2006 | మొదటి | 46 | వీనస్ మహిళా బాక్సింగ్ కప్ | డెన్మార్క్ |
2008 | మొదటి | 46 | 2008 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ | చైనా |
2008 | రెండో | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | గువాహటి , భారతదేశం |
2009 | మొదటి | 46 | ఏషియన్ ఇండోర్ గేమ్స్ | , వియత్నాం |
2010 | మొదటి | 48 | 2010 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ | బార్బొడాస్ |
2010 | మొదటి | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | కజకిస్తాన్ |
2010 | మూడో | 51 | ఏషియన్ గేమ్స్ | చైనా |
2011 | మొదటి | 48 | ఏషియన్ మహిళల కప్ | చైనా |
2012 | మొదటి | 41 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | మంగోలియా |
2012 | మూడో | 51 | 2012 లండన్ ఒలింపిక్స్ | లండన్, యునైటెడ్ కింగ్డమ్ |
2014 | మొదటి | 51 | 2014 ఏషియన్ గేమ్స్ | ఇన్‌చియాన్, దక్షిణ కొరియా |
2017 | మొదటి | 48 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | వియత్నాం |
2018 | మొదటి | 45–48 | కామన్‌వెల్త్ | గోల్డ్ కోస్ట్, క్వీన్స్ ల్యాండ్ , ఆస్ట్రేలియా |
2018 | మొదటి | 45–48 | 2018 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ | న్యూఢిల్లీ, భారతదేశం |
2019 | మొదటి | 51 కేజీల | 2019 - 23వ ప్రెసిడెంట్స్ బాక్సింగ్ కప్ | ఇండోనేషియా [4] |
2019 | మూడో | 51 కిలోలు | 2021 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ | ఉలాన్ ఉద్, రష్యా [5] |
2021 | రెండో | 51 | 2021 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ | దుబాయ్ [6] |
మూలాలు
మార్చు- ↑ Kom, Mary (2013). Unbreakable. Harper. p. 1. ISBN 9789351160106.
- ↑ The Hindu (23 April 2016). "Swamy, Sidhu, Mary Kom among six nominated to Rajya Sabha" (in Indian English). Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
- ↑ "AIBA Women's World Boxing Championships Qinhuangdao 2012 Athletes Biographies" (PDF). International Boxing Association. Archived from the original (PDF) on 4 అక్టోబరు 2012. Retrieved 3 June 2012.
- ↑ TV9 Telugu (28 July 2019). "మేరీకోమ్‌కు స్వర్ణ పతాకం..!". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (12 October 2019). "ఈసారి కాంస్యంతో సరి.. మేరీ కోమ్ కు అంపైర్ షాక్ !". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (30 May 2021). "Asian Boxing Championships 2021: ఆసియా ఛాంపియన్‌సిప్‌లో రజతంతో సరిపెట్టుకున్న మేరీకోమ్." Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)