మేలుకొలుపు (1956 సినిమా)

మేలు కొలుపు 1956 అక్టోబరు 12న విడుదలైన తెలుగు సినిమా. ఆనందా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద సి.వి.రెడ్డి, పి.సుబ్బారాయుడు లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. శ్రీరాం. జమున, జి.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

మేలుకొలుపు
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం శ్రీరామ్ ,
జి.వరలక్ష్మి,
జమున
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఆనందా ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • జి.వరలక్ష్మి
 • జమున
 • జి.సుందరమ్మ
 • లీలాబాయి
 • సి.వరలక్ష్మిక్
 • శ్రీరాం
 • సి.యస్.ఆర్
 • వి.నరసింహారావు
 • లంక సత్యం
 • మాస్టర్ సుధాకర్
 • రమణారెడ్డి
 • మిక్కిలినేని
 • పెరుమాళ్ళు
 • సి.హెచ్.కుటుంబరావు
 • వెంకట్
 • దుర్గారావు
 • కంచి నరసింహం
 • జువ్వాది రామారావు
 • అప్పారావు
 • నెల్లూరి సత్యం
 • సూర్యనారాయణ

సాంకేతిక వర్గం

మార్చు
 • దర్శకుడు: కె.యస్.ప్రకాశరావు, లంక సత్యం
 • మాటలు, పాటలు: తాపి, శ్రీశ్రీ
 • ఛాయాగ్రహణం: జాగీర్దార్, ప్రకాష్, చంద్రన్
 • శాబ్దగ్రహణం: రామచంద్రరావు, ముకుందన్, సూర్యనారాయణ
 • సంగీతం: పెండ్యాల
 • కళ: గోడ్ గాంకర్
 • ఎడిటింగ్ : తిలక్
 • నృత్యం: వెంపటి సత్యం
 • స్టు;డియోస్: ప్రకాశ్, వీనస్, రేవతి
 • నేపధ్య గానం: పి.లీల, జిక్కీ, రాణి, కోమల, ఘంటశాల, ఎ.యం.రాజా, పి.నాగేశ్వరరావు
 • నిర్మాతలు: సి.వి.రెడ్డి, పి.సుబ్బారాయుడు, జె.వి.సుబ్బారావు

పాటలు

మార్చు
 • మేలుకోరా తమ్ముడా.. ఇక మేలుకోరా తమ్ముడా... రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల
 • నేనూ ఒక మనిషినా.. నాదీ ఒక హృదయమా...
 • కాలుసెయ్యి సల్లంగుంటే .. .కష్టం చేసే యిష్టం ఉంటే
 • తెలియగరాని ఏ తలపో గానీ జనించెనుగా నా హృదయమున...
 • హాయిగా ముదమాయెగదా మది... గానం: జిక్కీ,. ఎం.ఎం.రాజా
 • తెలిసిందండీ తేలిసింది...ఇపుడసలు రహస్యం తెలిసింది... కె.రాణి.
 • ఇంతేనా.. లోకం పోకడ ఇంతేనా...
 • వాదించుటే నీ నేరమేమో...దోసమో... ఏమో...

మూలాలు

మార్చు
 1. "Melukolupu (1956)". Indiancine.ma. Retrieved 2021-04-04.

బాహ్య లంకెలు

మార్చు