మై సీక్రెట్ గార్డెన్

స్త్రీల లైంగిక కల్పనలను ఉత్తరాల ద్వారా, ఆడియో టేప్ ల ద్వారా, ముఖాముఖిల ద్వారా తెలుసుకొని సంగ్రహింపబడిన ఆంగ్ల పుస్తకం[1]. ఆంగ్లంలో ఈ పుస్తకం పూర్తి పేరు My Secret Garden: Women’s Sexual Fantasies. రచయిత్రి పేరు న్యాన్సీ ఫ్రైడే. ఈ వివరణలు పుస్తకంలో గదులుగా అమర్చబడ్డాయి. పురుషుల వలె స్త్రీలకి కూడా లైంగిక కల్పనలుంటాయని ఈ పుస్తకం వివిరించింది. స్త్రీ లైంగిక తత్వానిపై అది వరకు ఉన్న అభిప్రాయాలని పటాపంచలు చేసింది.

మై సీక్రెట్ గార్డెన్: వుమెన్స్ సెక్సువల్ ఫాంటసీస్
ముఖచిత్రం
ముఖచిత్రం
రచయిత(లు)నాన్సీ ప్రైడే
దేశంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
భాషఆంగ్లం
విషయంFemale sexual fantasies
శైలిNon-fiction
ప్రచురణ కర్తTrident Press
ప్రచురించిన తేది
1973
పుటలు361
ISBN0-671-27101-6
Followed byForbidden Flowers 

పేర్లు గోప్యంగా ఉంచబడటంతో చాలా మంది సాధారణ స్త్రీలు తమ వ్యక్తిగత లైంగిక కల్పనలను న్యాన్సీకి పంపారు. ఈ పుస్తకం మొట్టమొదటగా ప్రచురింపబడినప్పుడు ప్రచార మాధ్యమాలలో సంచలనాన్ని సృష్టించింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sumrell, Robert; Varnelis, Kazys (2010). "Green Screens: Modernism's Secret Garden". In Tilder, Lisa; Blostein, Beth (eds.). Design Ecologies: Essays on the Nature of Design. Princeton Architectural Press. p. 88. ISBN 978-1-56898-783-5.