మొక్కల నర్సరీ
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మొక్కల నర్సరీ ని ఇంగ్లీషులో Plant nursery అంటారు. మొక్కల నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగింపదగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.

ప్రభుత్వ పరమైన నర్సరీలు సవరించు
ప్రభుత్వ పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను నియమ నిబంధనలను అనుసరించి ఉచితంగా లేదా సబ్సిడీపై అవసరమయిన వారికి అందజేస్తారు.
వాణిజ్య పరమైన నర్సరీలు సవరించు
వాణిజ్య పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను చిల్లరగా, టోకుగా అవసరమయిన ప్రజలందరికి ఇక్కడ పెంచిన మొక్కలను విక్రయిస్తారు.
కడియం నర్సరీ సవరించు
ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు లంక గ్రామాలు నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది.