మొహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ

మొహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కాంతి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

మొహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ

ఐటీ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 ఆగష్టు 2022

ఎమ్మెల్యే , కాంతి -95
పదవీ కాలం
2020 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
నివాసం పాట్నా, బీహార్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు ic.

మూలాలు

మార్చు
  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.