మోడరన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి

మోడరన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి 2024లో ఆంగ్ల భాషాలో విడుదలైన డాక్యుమెంటరీ.[2] భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి సినిమా కెరీర్‌కు సంబంధించిన సంఘటనల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ డాక్యుమెంటరీకి రాఘవ్ ఖన్నా, తన్వి అజింక్యా దర్శకత్వం వహించగా 2 ఆగస్టు 2024న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4][5]

మోడరన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి
దర్శకత్వంరాఘవ్ ఖన్నా
తన్వి అజింక్యా
నిర్మాతసమీర్ నాయర్
దీపక్ సెగల్
అనుపమ చోప్రా
ఛాయాగ్రహణంనికుంజ్ సింగ్
కూర్పుసంయుక్త కాజా
సంగీతంరోహిత్ కులకర్ణి
నిర్మాణ
సంస్థలు
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్
ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
2 ఆగస్టు 2024 (2024-08-02)
సినిమా నిడివి
114 నెట్‌ఫ్లిక్స్[1]
దేశంభారతదేశం
భాషఇంగ్లీష్

రాజమౌళి డాక్యుమెంటరీలో ఆయన బాల్యం నుండి నేటి వరకు బాల్యం, ప్రేమ, పెళ్లి గురించి, రాజమౌళి కెరీర్ ఆరంభం, ఆ తర్వాత రాజమౌళి సినిమాల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. రాజమౌళితో పాటు ఆయన సన్నిహితులు, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రసో.. ఇలా అనేకమంది టాప్ సెలబ్రిటీలు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.

మూలాలు

మార్చు
  1. "Modern Masters: SS Rajamouli". BBFC. 2 August 2024. Retrieved 3 August 2024.
  2. Sakshi (23 July 2024). "మోడ్రన్ మాస్టర్స్‌". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
  3. 10TV Telugu (6 August 2024). "రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఎవరో తెలుసా?" (in Telugu). Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. "'Modern Masters: SS Rajamouli': Netflix announces documentary on 'RRR', 'Baahubali' filmmaker" (in ఇంగ్లీష్). 6 July 2024. Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
  5. Chitrajyothy (6 July 2024). "రాజమౌళి బయోపిక్‌.. ఎప్పుడు.. ఎక్కడంటే!". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.