మోహనరాగం 1980 డిసెంబరు 26 న విడుదలైన తెలుగు సినిమా. స్వాతి ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద పేదాడ పాపారావు, లక్షీ కాంతం లు నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.బాబు దర్శకత్వం వహించాడు.[1] ప్రకాష్, జి.వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీతాన్నందించాడు.

మోహన రాగం
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.ఆర్.బాబు
తారాగణం ప్రకాష్,
జి.వరలక్ష్మి ,
విజయకుమార్
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ స్వాతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • ప్రకాష్
  • జి.వరలక్ష్మి
  • విజయకుమార్
  • మాస్టర్ వేణు

పాటలు మార్చు

  1. ఒకమనసు పాడితే..... సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గానం: పి. సుశీల
  2. గలగల పారే సెలయేర కిలకిల నవ్వే జవరల....సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: చెరువు ఆంజనేయ శాస్త్రి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  3. ప్రేమిన్హే రాసికుల్లారా మురిపించె మువ్వల్లారా.... సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: దాశరధి, గానం: వాణి జైరామ్
  4. వేణువు కాజేసినవా రాధికా రాధిక... సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. "Mohanaragam (1980)". Indiancine.ma. Retrieved 2023-07-27.
"https://te.wikipedia.org/w/index.php?title=మోహన_రాగం&oldid=3941821" నుండి వెలికితీశారు