మౌన గీతం
(మౌనగీతం నుండి దారిమార్పు చెందింది)
ప్రముఖ నటి సుహాసిని తొలి చిత్రం 1980 లో వచ్చిన మౌన గీతం. తమిళంలో నెఞ్జత్తై కిల్లాదే పేరుతో వచ్చిన చిత్రానికి తెలుగు అనువాదమిది. ఇళయరాజా తొలి రోజుల తాజా సంగీతానికి కూడా ఓ మచ్చుతునక ఈ చిత్రం.
మౌన గీతం (1981 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
తారాగణం | మోహన్, సుహాసిని |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | క్రియెటివ్ కమ్యూనికేషన్స్ |
భాష | తెలుగు |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |