యష్ టెక్నాలజీస్

ఒక బహుళజాతి సమాచార సాంకేతిక సంస్థ

యష్ టెక్నాలజీస్ (ఆంగ్ల: YASH Technologies) వేట్ యాజమాన్య ప్రమాణిత సిఎమ్ఎమ్ఐ లెవెల్ 5 సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ కంపెనీ.

యష్ టెక్నాలజీస్
రకం
ప్రైవేట్ సంస్థ
ప్రధాన కార్యాలయంఈస్ట్ మోలిన్, ఇల్లినాయిస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రధాన వ్యక్తులు
కీర్తి కుమార్ బహేతి
మనోజ్ కె. బహేతి
ధర్మేంద్ర జైన్
జాలస్థలిwww.yash.com Edit this on Wikidata

వివరణ సవరించు

ఈ సంస్థ 1996 లో ఇల్లినాయిస్లోని ఈస్ట్ మోలిన్లో స్థాపించబడింది.[1] ఆ తర్వాత, 2000 చివరికి, దీనికి ఇండోర్ హైదరాబాదు వద్ద రెండు ఆఫ్ షోర్ డెలివరీ సెంటర్లు సెంటర్లు ఏర్పడ్డాయి.

టైమ్ లైన్ సవరించు

  • 2014 లో, ఇది హైదరాబాద్, ఇండియా లో గ్లోబల్ డెలివరీ సెంటర్లు ప్రారంభించింది.[2]
  • 2017 లో, ఈ కంపెనీ ఐఎస్ఒ 27001:2013 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ (ISMS) సాధించింది.
  • మార్చి 2019 లో, ఈ కంపెనీ తమ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ని చికాగోకు మార్చింది.[3]
  • 2019 లో, యష్ టెక్నాలజీస్ ఇండోర్ లో తమ 7000 మంది ఉద్యోగుల ఆఫీసు ప్రారంభించుటకు ₹150 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.

అవార్డులు సవరించు

  • 2015 నుంచి 2018 వరకు, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్, ఇండియాలో పనిచేయుటకు బెస్ట్ కంపెనీలలో ఎష్ టెక్నాలజీస్ ఒకటి అని ర్యాంక్ ఇచ్చింది.[4]
  • ఎస్ఎపి ఏస్ అవార్డ్ ఫార్ 2018.
  • “ఎస్ఎపి పార్టనర్ ఎడ్జ్™ గ్లోబల్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీసెల్లింగ్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్” లో ఎస్ఎపి పినకల్ అవార్డ్.

మూలాలు సవరించు

  1. యష్ టెక్నాలజీస్ యొక్క బ్లూమ్బెర్గ్ కంపెనీ ప్రొఫైల్ https://www.bloomberg.com/profile/company/3762356Z:US
  2. Aaseya Inaugurates Its State-of-the-Art Delivery Centre in Hyderabad https://www.businesswireindia.com/aaseya-inaugurates-its-state-of-the-art-delivery-centre-in-hyderabad-64719.html
  3. YASH Technologies Relocates its Americas Headquarters to Chicago https://www.prnewswire.com/news-releases/yash-technologies-relocates-its-americas-headquarters-to-chicago-300815147.html
  4. YASH Proud to Be Great Place to Work for Fourth Straight Year https://www.outlookindia.com/newsscroll/yash-proud-to-be-great-place-to-work-for-fourth-straight-year/1343265