యాక్టీనియమ్(III) ఆక్సైడ్

యాక్టీనియమ్(III) ఆక్సైడ్
పేర్లు
IUPAC నామము
Actinium(III) oxide
Systematic IUPAC name
ఆక్టినం(3+) ఆక్సైడ్
ఇతర పేర్లు
ఆక్టినం సెస్క్విఆక్సైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12002-61-8]
SMILES [O--].[O--].[O--].[Ac+3].[Ac+3]
ధర్మములు
Ac2O3
మోలార్ ద్రవ్యరాశి 502.00 g·mol−1
స్వరూపం తెలుపు
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Trigonal, hP5
P-3m1, No. 164
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
(ఇతర కాటియాన్లు)
స్కాడియం(III) ఆక్సైడ్
యిట్రియం(III) ఆక్సైడ్
లాంథనం(III) ఆక్సైడ్
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

సమ్మేళనం మార్చు

యాక్టీనియమ్(III) ఆక్సైడ్ ఒక రసాయన సమ్మేళనం. ఇది అరుదైన రేడియోధార్మిక మూలకం యాక్టీనియం కలిగివుంటుంది. దీని ఫార్ములా Ac2O3 గా ఉంది. ఇది లాంథనం దాని సంబంధిత సమ్మేళనం అయిన లాంథనం(III) ఆక్సైడ్ మాదిరిగానే ఉండి, ఆక్సీకరణ స్థితి +3 లో యాక్టీనియమ్‌ను కలిగి. ఉంటుంది.[1][2] యాక్టీనియమ్ ఆక్సైడ్, ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్ (Ac2O) - ఈ రెండింటి రసాయనిక/సంక్షిప్త నామాలకు దగ్గరి సారూప్యత ఉండడంతో కొంత తికమక కలిగే అవకాశం ఉంది. ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్ లోని Ac అనేది అసిటైల్ యొక్క సంక్షిప్త గుర్తు మాత్రమే; అంతేకాని, అది యాక్టీనియం మూలకపు రసాయనిక చిహ్నం కాదు.

మూలాలు మార్చు

  1. Actinium, Great Soviet Encyclopedia (in Russian)
  2. Sherman, Fried; Hagemann, French; Zachariasen, W. H. (1950). "The Preparation and Identification of Some Pure Actinium Compounds". Journal of the American Chemical Society. 72 (2): 771–775. doi:10.1021/ja01158a034.