యాదవ
భారతదేశంలో పశుపోషణ,వ్యవసాయం కలిగిన తెగలు ఎన్నియో ఉన్నవి. అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. పశువులను సంరక్షించే గొప్ప ఘనత గల వారు. భారతదేశం లోనే అతిపెద్ద సామాజికవర్గం.పశుపోషణ,వ్యవసాయం కలిగిన తెగలు ఎన్నియో ఉన్నవి. అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి.వీరు క్షత్రియులు.భారతదేశచరిత్ర లో వీరు అమోఘమైన చరిత్ర కలవారు.వేరు రాజ్యాలను పరిపాలిస్తూనే మరొక వైపు రాజ్యం లోని పశువులను సంరక్షించే గొప్ప ఘనత గల వారు.యాదవులకు భూమి భయపడుతుంది.భారతదేశంలోనే అతిపెద్ద సామాజికవర్గం. యాదవులు ( యాదవులు (మహారాజ్ యాడు భూమి- వారసులు) పురాతన భారతదేశ ప్రజలు పురాణ రాజు యదు వారసులు. యాదవ్ రాజవంశం ప్రధానంగా ఆభీరాస్ (ప్రస్తుత అహిర్ ), ఆంధక్, వృృష్ణి, సత్వత్ అనే సమాజాలను కలిగి ఉంది, వీరు శ్రీకృష్ణుని ఆరాధకులు. పురాతన భారతీయ సాహిత్యంలో ఈ ప్రజలు యదువంశ ప్రధాన అవయవాలుగా వర్ణించబడ్డారు. యాదవ్ మహారాజ్ యాడు వంశస్థుడు, యాదవ్ అనే పేరుతో పిలుస్తారు. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. పశువులు మరియు పాల విక్రయం కారణం గా ఈ కులాన్ని bc-d జాబితాలో చేర్చింది బీసీ (bc-d)గా చేర్చారు. కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజు సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు. లూసియా మిచెలుట్టి యాదవు వీరు శ్రీకృష్ణుని ఆరాధకులు. పురాతన భారతీయ సాహిత్యంలో ఈ ప్రజలు యదువంశ ప్రధాన అవయవాలుగా వర్ణించబడ్డారు.
యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు.
యాదవ కులం మూలంలో పాతుకుపోయిన రాజవంశం నిర్దిష్ట సూత్రం ప్రకారం, భారతీయ గోపాలక్ కులాలన్నీ శ్రీకృష్ణ (గోపాలక్, క్షత్రియ) జన్మించిన అదే యదువంశం నుండి వచ్చాయి. వారందరూ శ్రీ కృష్ణుడికి చెందినవారని వారిలో బలమైన నమ్మకం ఉంది ఉన్న, ప్రస్తుత యాదవ్ కులాలు అదే పురాతన పెద్ద యాదవ సమూహం నుండి రద్దు
యాదవ్ అనే పదం అనేక పేర్లతో పిలువబడుతుంది, మొదట హిందీ ప్రాంతంలో, పంజాబ్, గుజరాత్లలో - అహిర్ , మహారాష్ట్ర, గోవాలో - గావ్లి , ఆంధ్ర, కర్ణాటక - గొల్ల , తమిళనాడులో - కోనర్ , కేరళ. - మనేర్ సాధారణ సంప్రదాయక శ్రామిక కౌబాయ్, ఎద్దు-మంద, పాలు అమ్మకాలలో ఉంది.
ఇతిహాసాల్లో ప్రస్తావన
యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందారని చెప్పవచ్చు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదు అను రాజు వంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.
ప్రధాన యాదవ వంశాలు
- పూజ గొల్ల
- పాకనాటి గొల్ల
- ముస్తి గొల్ల
- పెద్దింటి గొల్ల
- కరినే గొల్ల
- ఏయా గొల్ల
- ఆల గొల్ల
- గంప గొల్ల
- తెలుసురి గొల్ల
- సదనపు గొల్ల
- కుర్మ గొల్ల
- ఎర్ర గొల్ల
- హే గొల్ల
- పూనాటి గొల్ల
- ఉన్ని గొల్ల
- పత్తి గొల్ల
- గంగిరెడ్డి గొల్ల
- కర్ణ గొల్ల
- ఎల్లమ్మ గొల్ల
- బాగోథుల గొల్ల
- రస గొల్ల
- పూరి గొల్ల
- వ్రుస్తి గొల్ల
- కొనార్ గొల్ల
- మండల గొల్ల
- గౌడ గొల్ల
- కాడు గొల్ల
- పుర గొల్ల
- చిన్నవేటి గొల్ల
- రచ గొల్ల
- గవిడి గొల్ల
- అడవి గొల్ల
- పాల గొల్ల
- పెదరాజు గొల్ల
- నెయ్యి గొల్ల
- పేయ్య గొల్ల
- సంజానాపు గొల్ల
- దోమకొంటి గొల్ల
- తీగ గొల్ల
- పద్మం గొల్ల
- కమ్మ గొల్ల
- బూదటి గొల్ల
- గుజ్జునపు గొల్ల
- కురువ గొల్ల
- కురుబ గొల్ల
- పురము గొల్ల
- ముత్తే గొల్ల
- మొదటి గొల్ల
ఆచార వ్యవహారాలు
వీరి ఆరాధ్య దైవం మహాభారత కావ్యంలోని శ్రీకృష్ణుడు.
రాజకీయ ప్రముఖుల
- ములాయంసింగ్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి
- శరద్ యాదవ్, జనతా దల్
- యనమల రామకృష్ణుడు - ఆర్థిక , ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పోలిబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి
- బండారు దత్తాత్రేయ - హర్యానా గవర్నర్
- తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ క్యాబినెట్ మంత్రి పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నాడు.
యాదవ వంశంలో కొందరు ప్రముఖులు
- కేదార్ జాధవ్, తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ విజేత
- వికాస్ యాదవ్,2010 ఆసియా గేమ్స్ విజేత
- రంజిత్ సింగ్ యాదవ్,
- శివలాల్ యాదవ్
- ఉమేశ్ యాదవ్
- సంతోశ్ యాదవ్,
- శివలాల్ యాదవ్, (మాజీ బి.సి.చీఫ్)
- ఉమేశ్ యాదవ్
- సూర్య కుమార్ యాదవ్
- ధీరజ్ జాదవ్
- జయంత్ యాదవ్
- కుల్దీప్ యాదవ్
- రాధా యాదవ్
- పూనమ్ యాదవ్
- లలిత్ యాదవ్
- రఘు బీర్ యాదవ్, హిందీ నటుడు
- పోలిబోయిన అనిల్ కుమార్ యాదవ్ (నీటి పారుదల శాఖ మంత్రి )
- శివాజి రావ్ గైక్వాడ్ (రజినీ కాంత్), సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ( డంగర్ లేదా కురుబ/ కురుబ గొల్ల) * అర్జున్, నటుడు (కురుబ/ కురుబ గొల్ల ) కర్నాటక రాష్ట్రం * కె. యస్. ఆర్. దాస్, సినీ దర్శకుడు (మోసగాళ్ళకు మోసగాడు మొ..వి) * సముద్ర ఖని, సినీ దర్శకుడు * కె. యస్. రవి కుమార్, సినీ దర్శకుడు * సూర్య, నటుడు * కార్తీక్, నటుడు * నిఖిల్, నటుడు
- బోయిన సుబ్బారావు, దర్శకుడు
సంబంధిత ఇతర తెగలు
భారతదేశంలోని పశుపోషణ వృత్తిగల తెగలు చాలా ఉన్నా, ఆ తెగలను వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.[1] యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో దేశ ప్రసిద్ధినొందారు. కొన్ని తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజము. ఆ క్రమంలో వృత్తిపరంగా యాదవులను పోలిన ఇతర పశుపోషణ వృత్తిగల తెగలు యాదవులను తమ పూర్వీకులుగా భావించాయి. యాదవులను పూర్వీకులుగా విశ్వసించే జాతుల పేర్లు, గోపాలులు, ఏయాగొల్లలు, కురుమగొల్ల , సద్గోప, గౌర్, అహిర్, గౌడా, దుమల గౌడా, మధురపురియ గౌడా, నంద గౌడా, కంజ గౌడా, మగధ గౌడా, లక్ష్మీనారాయణ గౌడా, జడేజా, రావత్, జాదవ్,కురుబ/ కురుబ గొల్ల
మూలాలు
- ↑ Diversity at Three Tetrameric STR Loci in a Substructured Golla Caste Population of Southern Andhra Pradesh, in Comparison to Other Indian Populations - B. Mohan Reddy, Ranjan Dutta , Banrida T. Langstieh1 and V.K. Kashyap