యుడికాట్స్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
యుడికాట్స్, యుడికోటిడి లేక యుడికోటైలిడన్స్ పుష్పించే మొక్కల యొక్క మోనోఫైలిటిక్ సమూహంలో ఉన్నాయి, వీటిని మునుపటి రచయితలు ట్రికోల్‌పాటిస్ లేదా నాన్-మాగ్నోలిడ్ డికాట్స్ అనేవారు. ఈ వృక్షశాస్త్ర పదాలు పరిణామ వృక్షశాస్త్రజ్ఞుడు జేమ్స్ ఎ. డోయల్, పాలెయోవృక్షశాస్త్రజ్ఞుడు కరోల్ ఎల్. హోటన్ ద్వారా 1991 లో పరిచయం చేయబడ్డాయి, ముందటి తక్కువ ప్రత్యేకగల డికాట్స్ నుండి ట్రికోల్ పాటి డికాట్స్ యొక్క తదుపరి పరిణామాత్మక వ్యత్యాసాన్ని నొక్కిచెప్పడానికి. షేర్డ్ డిరివేడ్ కారెక్టర్స్ (shared derived characters) యొక్క పదనిర్మాణ అధ్యయనాల్లో tricolpate పుప్పొడి రేణువులతో పుష్పించే మొక్కల మధ్య దగ్గరి సంబంధాలున్నట్టు ప్రారంభంలో భావించబడింది.
యుడికాట్స్ Temporal range: Early Cretaceous - Recent
| |
---|---|
Primula hortensis, a eudicot | |
Scientific classification | |
Kingdom: | Plantae |
Clade: | Tracheophytes |
Clade: | పుష్పించే మొక్కలు |
Clade: | Eudicots |
Clades | |
|