యునిక్సు ప్రోగ్రాముల చిట్టా

(యునిక్ష్ ప్రోగ్రాముల చిట్టా నుండి దారిమార్పు చెందింది)

ఈ దిగువ చిట్టా యునిక్సు ఆపరేటింగు సిస్టము యొక్క కంప్యూటరు ప్రోగ్రాములను కలిగి ఉంటుంది. ఇందులోని కొన్ని ప్రోగ్రాములు ప్రతి యునిక్సు వంటి ఆపరేటింగు సిస్టము పైనా చూడగలము, నిజానికి కొన్ని సామాన్య ఉపకరణులయిన ls, యునిక్సు షెల్లు వంటివి లేకుండా యునిక్సు వంటి ఆపరేటింగు సిస్టమును ఊహించుకోలేము. కానీ మరికొన్ని మాత్రము ప్రత్యేక కారణాలతో అభివృద్ధిచేయబదిన ఉపకరణులు. చివరిగా కొన్ని ప్రత్యేక అప్లికేషనులు కేవలము యునిక్సు కోసము మాత్రమే వ్రాయబడినవి ఇవ్వబడినవి.

యునిక్స్ చరిత్ర

చాలా యంయస్-డాస్ ఆదేశాలు ఈ యునిక్సు ఆదేశాలకు దగ్గర పోలికలతోనో లేదా ఈ ఆదేశాలపై ఆధారపడో అభివృద్ధి చేయబడినాయి. మరింత సమాచారము కోసము యంయస్-డాస్ ఆదేశాల చిట్టాను చూడండి.

బయటి లింకులు

మార్చు