రంజితా రాణే
రంజితా రాణే (1977 అక్టోబరు 28 - 2021 మే 26) భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1995 నుండి 2003 వరకు ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ 44 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది.[1][2] ముంబై తరపున ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆడటానికి ముందు ఆమె తన కెరీర్‌ను మాతుంగాలోని ఇండియన్ జింఖానాలో ప్రారంభించింది.[3]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | 28 అక్టోబరు 1977 |
మరణించిన తేదీ | 2021 మే 26 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 43)
పాత్ర | ఆల్ రౌండర్ |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1995–2003 | ముంబై క్రికెట్ జట్టు |
ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ 2021 మే 26న మరణించింది.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ "Former Mumbai player Ranjita Rane passes away after battling cancer - Firstcricket News, Firstpost". Firstpost. Retrieved 26 May 2021.
- ↑ "Former Mumbai player Ranjita Rane dies after battling cancer". The Indian Express (in ఇంగ్లీష్). 26 May 2021. Retrieved 26 May 2021.
- ↑ Sportstar, Team. "Former Mumbai cricketer Ranjita Rane passes away". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 26 May 2021.
- ↑ PTI (26 May 2021). "Former Mumbai Player Ranjita Rane Dies After Battling Cancer". India News, Breaking News | India.com (in ఇంగ్లీష్). Retrieved 26 May 2021.
- ↑ "Former Mumbai player Ranjita Rane dies after battling cancer | Cricket News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 26 May 2021. Retrieved 26 May 2021.
- ↑ "Former Mumbai player Ranjita Rane dies after battling cancer". Hindustan Times (in ఇంగ్లీష్). 26 May 2021. Retrieved 26 May 2021.