రంభలొస్తున్నారు జాగ్రత్త (1992 సినిమా)
రంభలొస్తున్నారు జాగ్రత్త 1992లో విడుదలైన తెలుగు చలన చిత్రం. మంజీరా ఫిలింస్ బ్యానర్ కింద గుణశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు జి.జి.ధర్ దర్శకత్వంవహించాడు. రాజబాబు, చాందిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[1][2]
రంభలొస్తున్నారు జాగ్రత్త (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.జి.ధర్ |
---|---|
తారాగణం | రాజబాబు , చాందిని |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | మంజీర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజేంద్రప్రసాద్
- గొల్లపూడి మారుతీ రావు
- కోట శ్రీనివాస రావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: జి.జి.ధర్
- నిర్మాత: గుణశేఖర్
- సంగీతం: రాజ్ కోటి
మూలాలు
మార్చు- ↑ "Rambhalosthunnaru Jagartha (1992)". Indiancine.ma. Retrieved 2022-12-25.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.