రాచమాను

(రచ్చమాను నుండి దారిమార్పు చెందింది)

రాచమాను [3] పుష్పించే వృక్షజాతికి చెందిన వృక్షము. ఈ వృక్షము భారతదేశం నుండి తూర్పుకు ఫిలిప్పీన్స్ వరకు, దక్షిణాన ఉత్తర ఆస్ట్రేలియా వరకూ సహజంగా కనిపిస్తుంది. ఈ చెట్టు గుబురుగా పొడుగ్గా ఉండి, కొమ్మలపై శంకాకార ముళ్ళతో ఉంటుంది. ఆకులు పక్షవర్తపర్ణంగా తొమ్మిది నుంచి ఇరవై మూడు ఆకులు కలిగి ఉంటాయి. తెలుపు-పసుపు రంగు పూలతో, ఎరుపు-మట్టి రెంగు- నలుపు పండ్లతో ఉంటుండి.

రచ్చమాను[1]
Scientific classification Edit this classification
Unrecognized taxon (fix): జాంతోజైలమ్
Species:
Binomial name
Template:Taxonomy/జాంతోజైలమ్జ ర్హెత్స
కాండం
ఎండిన పండ్లు, విత్తనాలు

మూలాలు

మార్చు
  1. ఫ్లోరా ఆంధ్రికా. p. 162. Retrieved 20 June 2022.
  2. 2.0 2.1 "జాంతోజైలమ్ పిన్నాటమ్". ఆస్ట్రేలియన్ ప్లాంట్ సెన్సస్. Retrieved 19 August 2020.
  3. "Zanthoxylum rhetsa - RUTACEAE". www.biotik.org. Archived from the original on 2016-09-01. Retrieved 2016-10-15.
"https://te.wikipedia.org/w/index.php?title=రాచమాను&oldid=4322549" నుండి వెలికితీశారు