రజిత్ కపూర్ భారతదేశానికి చెందిన సినిమా, రంగస్థల నటుడు & దర్శకుడు. ఆయన 1996లో ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మాలో[1] మహాత్మా గాంధీ పాత్రలో నటనకుగాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆయన బసు ఛటర్జీ దర్శకత్వం దూరదర్శన్‌లో ప్రసారమైన టెలివిజన్ ధారావాహిక బ్యోమకేష్ బక్షిలో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు.[2]

రజిత్ కపూర్
జననం (1960-05-22) 1960 మే 22 (వయసు 64)
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా, రంగస్థల నటుడు, రచయిత & దర్శకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్యోమకేష్ బక్షి, ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా, ఆగ్నిసాక్షి, సూరజ్ కా సత్వాన్ గోదా

రంగస్థల నాటకాలు

మార్చు
  • లవ్ లెటర్స్
  • క్లాస్ అఫ్ '84
  • లారీన్స్ సాహిబ్
  • అర్ ఠెరె టైగెర్స్ ఇన్ ది కాంగో?
  • మీ. బెహ్రామ్
  • సిక్స్ డిగ్రీస్ అఫ్ సెపరతిఒన్
  • పూణే హైవే
  • మీ క్యాష్ అండ్ క్రూస్
  • ఫ్లవర్స్
  • ఏ వాక్ ఇన్ ది వుడ్స్
  • వన్ ఆన్ వన్ పార్ట్ 2
  • ది సిద్దూస్ అఫ్ అప్పర్ జుహు
  • మాహూవా (దర్శకుడిగా)

టెలివిజన్

మార్చు
సంవత్సరం (లు) పేరు విభాగం గమనికలు
నటుడు దర్శకుడు పాత్ర
1986 ఘర్ జమై Yes
1991 క్షితిజ్ యే నహీ Yes
1993 బ్యోమకేష్ బక్షి Yes బ్యోమకేష్ బక్షి సీజన్ 1
1995-96 యుగాంతర్ Yes
1997-98 జునూన్ Yes
1997 బ్యోమకేష్ బక్షి Yes బ్యోమకేష్ బక్షి సీజన్ 2
1999 స్టార్ బెస్ట్ సెల్లర్స్ Yes Yes "త్రిప్తి" పేరుతో ఎపిసోడ్. అలాగే, రచయిత, నిర్మాత.
1999 స్టార్ బెస్ట్ సెల్లర్స్ Yes ఎపిసోడ్ 12 – "ప్రయాస్"
1999 స్టార్ బెస్ట్ సెల్లర్స్ Yes Yes ఎపిసోడ్ 8 – "షురుఅత్". అలాగే నిర్మాత.
2001 రిష్టే Yes శాస్త్రి ఎపిసోడ్ 158 – "పూరబ్ ఔర్ పశ్చిమ్"
2014 సంవిధాన్ Yes అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
2015 బ్యాంగ్ బాజా బారాత్ Yes వెబ్ సిరీస్
2019 బార్డ్ ఆఫ్ బ్లడ్ Yes సాదిక్ షేక్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్
2019 TVF ట్రిప్లింగ్ Yes బ్యోమకేష్ బక్షి వెబ్ సిరీస్ యొక్క సీజన్ 2
2022 రాకెట్ బాయ్స్ Yes జవహర్‌లాల్ నెహ్రూ సోనీలివ్

మూలాలు

మార్చు
  1. The Indian Express (28 October 2019). "Rajit Kapur on playing Gandhi, Nehru and Modi: You have to find their core" (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2022. Retrieved 23 July 2022.
  2. Bollywood Hungama (2 April 2020). "Rajit Kapur says the 1993 show Byomkesh Bakshi got him recognition : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2022. Retrieved 23 July 2022.

బయటి లింకులు

మార్చు