రణస్థలం మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం

రణస్థలం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°11′53″N 83°42′14″E / 18.198°N 83.704°E / 18.198; 83.704
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంరణస్థలం
విస్తీర్ణం
 • మొత్తం211 కి.మీ2 (81 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం85,872
 • జనసాంద్రత410/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి961


మండలం కోడ్: 4805.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామం కలుపుకుని 55 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

గణాంకాలు

మార్చు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 85,872 - పురుషులు 43,787 - స్త్రీలు 42,085

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వేల్పురాయి
  2. దేవరపల్లి
  3. అర్జునవలస
  4. కమ్మసిగడాం
  5. కొండములగాం
  6. సీతంవలస
  7. గరికిపాలెం
  8. జగన్నాధరాజపురం
  9. ముక్తాంపురం
  10. బంటుపల్లి
  11. తిరుపతిపాలెం
  12. గిరివానిపాలెం
  13. సంచాం
  14. దేవునిపాలవలస
  15. పైడిభీమవరం
  16. వరిసాం
  17. నెలివాడ
  18. కోస్ట
  19. రణస్థలం
  20. నరసింహ గోపాలపురం
  21. కృష్ణపురం
  22. మహంతిపాలెం
  23. గోసాం
  24. సురపురం
  25. యెర్రవరం
  26. నారాయణపట్నం
  27. రావాడ
  28. ఉప్పివలస
  29. వెంకటరావుపేట
  30. వల్లభరావుపేట
  31. పిశిని
  32. దెరసం
  33. పాతర్లపల్లి
  34. సీతారాంపురం
  35. పాపారావుపేట
  36. తెప్పలవలస
  37. వరాహనరసింహపురం
  38. పాతసుంద్రపాలెం
  39. కుచ్చెర్ల
  40. కొల్లిభీమవరం
  41. జీరుపాలెం
  42. కోటపాలెం
  43. సూరంపేట
  44. మరువాడ
  45. చిల్లపేటరాజాం
  46. చిట్టివలస
  47. నారువ
  48. అక్కయపాలెం
  49. మెంటాడ
  50. నారాయణగజపతిరాజపురం
  51. జీరుకొవ్వాడ
  52. టెక్కలి
  53. గూడెం
  54. రామచంద్రపురం
  55. (పిట్టపాలేం)‌

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-21.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-21.

వెలుపలి లంకెలు

మార్చు