రణేంద్ర ప్రతాప్ స్వైన్
భారతదేశంలోని ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు
రాజేంద్ర ప్రతాప్ స్వైన్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అతగఢ్ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒడిశా 17వ శాసనసభకు ప్రొటెం స్పీకర్గా జూన్ 14న ప్రమాణస్వీకారం చేశాడు.[1][2][3]
రాణేంద్ర ప్రతాప్ స్వైన్ | |||
| |||
ప్రొటెం స్పీకర్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 14 జూన్ 2024 - 18 జూన్ 2024 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 - ప్రస్తుతం 1990 - 2009 | |||
నియోజకవర్గం | అతగఢ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1954 రాధాగోవిందపూర్, అథాగర్, కటక్ జిల్లా, ఒడిశా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
నివాసం | భువనేశ్వర్, ఒడిశా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ EENADU (15 June 2024). "ప్రొటెం స్పీకర్గా రాణేంద్ర". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ The Economic Times (14 June 2024). "Ranendra Pratap Swain takes oath as Pro-tem Speaker of Odisha assembly". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ ABP News (14 June 2024). "Odisha: 8-Time MLA Ranendra Pratap Swain Takes Oath As Pro-tem Speaker Of State Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.