రత్నదీప్ (1979 సినిమా)

1979లో బసు ఛటర్జీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం

రత్నదీప్ 1979లో విడుదలైన హిందీ చలనచిత్రం. బసు ఛటర్జీ దర్శకత్వంలో హేమా మాలిని, గిరీష్ కర్నాడ్, ఏకె హంగల్, ధీరజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా, రాహుల్ దేవ్ బుర్మాన్ సంగీతం అందించాడు.[1][2]

రత్నదీప్
రత్నదీప్ సినిమా విసిడి కవర్
దర్శకత్వంబసు ఛటర్జీ
స్క్రీన్ ప్లేబసు ఛటర్జీ
కథఎఫ్.సి. మెహ్రా
నిర్మాతబసు ఛటర్జీ
తారాగణంహేమా మాలిని, గిరీష్ కర్నాడ్, ఏకె హంగల్, ధీరజ్ కుమార్
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
సంగీతంరాహుల్ దేవ్ బుర్మాన్, గుల్జార్ (పాటలు)
విడుదల తేదీ
1979
సినిమా నిడివి
100 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథ మార్చు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: బసు ఛటర్జీ
  • కథ: ఎఫ్.సి. మెహ్రా
  • సంగీతం: రాహుల్ దేవ్ బుర్మాన్, గుల్జార్ (పాటలు)
  • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్

మూలాలు మార్చు

  1. International Who's who of Authors and Writers. Vol. 23. Europa Publications, Taylor & Francis Group. 2008. p. 295.
  2. Ashish Rajadhyaksha; Paul Willemen (2 July 2019). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. pp. 1828, 1897. ISBN 978-1-135-94325-7.
  3. Times of India, Bangalore News (11 June 2019). "Girish Karnad: A Manthan of masala & art". Avijit Ghosh. Archived from the original on 1 July 2019. Retrieved 2 July 2019.

ఇతర లంకెలు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రత్నదీప్