రఫీక్ అహ్మద్ నాయక్

రఫీక్ అహ్మద్ నాయక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ట్రాల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

రఫీక్ అహ్మద్ నాయక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు ముస్తాక్ అహ్మద్ షా
నియోజకవర్గం ట్రాల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Tral". Retrieved 13 October 2024.
  3. "Tral, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKPDP's Rafiq Ahmad Naik with 10710 defeats INC's Surinder Singh". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.
  4. The Economic Times (8 October 2024). "Jammu and Kashmir Election: BJP's Devender Rana wins with highest margin, PDP's Rafiq Ahmad Naik with lowest". Retrieved 13 October 2024.
  5. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.