రమా సుందరి 1960 అక్టోబరు 7న విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.బసవనారాయణ నిర్మించిన ఈ సినిమాకు హుస్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. టి.కృష్ణకుమారి, గిరిజ, హేమతల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్నందించాడు.[1]

రామసుందరి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం హన్సూర్ కృష్ణమూర్తి
నిర్మాణం ఎస్.బసవనారాయణ
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ మహేశ్వరి ప్రొడక్షన్స్.
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • టి.కృష్ణ కుమారి
  • గిరిజ
  • హేమలత
  • మీనా కుమారి (తెలుగు నటి)
  • రాజశ్రీ జి. రామకృష్ణ
  • కాంతారావు
  • కె.వి.ఎస్. శర్మ
  • రాజనాల
  • బాలకృష్ణ
  • ఎ.వి. సుబ్బారావు జూనియర్
  • మాధవన్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి
  • ప్రత్యామ్నాయ శీర్షిక: ఆశా సుందరి
  • స్టూడియో: మహేశ్వరి ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎస్.బవనారాయణ
  • ఛాయాగ్రాహకుడు: హెచ్.ఎస్. వేణు, జె.సత్యనారాయణ
  • ఎడిటర్: వి.సూర్య నారాయణ రావు
  • స్వరకర్త: సుసర్ల దక్షిణామూర్తి
  • గీత రచయిత: శ్రీశ్రీ, అరుద్ర, కె. వడ్డాది, రాజశ్రీ (రచయిత), హున్సూర్ కృష్ణమూర్తి
  • స్క్రీన్ ప్లే: హున్సూర్ కృష్ణమూర్తి
  • సంభాషణ: మద్దిపట్ల సూరి
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, వరలక్ష్మి, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: డి.ఎస్. గాడ్గంకర్
  • డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, మాధవన్

పాటల జాబితా

మార్చు

1. అందాల బాల అనురాగమాల తొలి ప్రేమలో ఇంత, రచన: వడ్డాది, గానం.పి.బి .శ్రీనివాస్

2.అహరహము నిను తలచి పూజింతు శంకరా, రచన: ఆరుద్ర, గానం.పి సుశీల

3.జయ జయ గంగాధరా జయ జయ, రచన: కృష్ణమూర్తి, పి.సుశీల , వరలక్ష్మి బృందం

4.జోజో రాజకుమార జోలలు పాడే వెన్నెల రేయి, రచన:శ్రీరంగం శ్రీనివాస రావు, గానం. పి. సుశీల

5.నచ్చవురా చక్కనోడా ఇచ్చానురా మనసే చిన్నావోడా, రచన: వడ్డాది, గానం.శిష్ట్లాజానకి

6 మేలుకో రాజా మేలుకో అందాల కలువచెలి, రచన: శ్రీ శ్రీ, గానం.పులపాక సుశీల

7.అవునమ్మా ఆడబ్రతుకు లింతెనమ్మ, రచన: రాజశ్రీ, గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు.

8.అమృతమే మన స్నేహం మధురామృతమే మన, రచన: వడ్డాది , గానం.ఎస్.జానకి , పి.సుశీల

9.నీలి మేఘాలలో తొలకరి మెరుపులా, రచన: వడ్డాది , గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్.

మూలాలు

మార్చు
  1. "Ramaa Sundari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-05.

. 2. ఘంటసాల గళామ్రుతము , కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు

మార్చు