రవి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటుడు. మా టీవిలో నిర్వహించే సంథింగ్ స్పెషల్ కార్యక్రమంలో వ్యాఖ్యతగా చేసేవారు. ప్రస్తుతం ఈటీవీ ప్లస్ ఛానల్ నిర్వహించే పటాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. 2017 లో అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఇది నా ప్రేమ కథ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు.[1]

రవి (వ్యాఖ్యాత)
దస్త్రం:Anchor-Ravi-compressed.jpg
జననం
రవి

సెప్టెంబర్ 19
హైదరాబాద్, తెలంగాణ
జాతీయతభారతీయుడు
విద్యబాచిలర్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తివ్యాఖ్యాత, నటుడు

జీవిత విశేషాలు

మార్చు

ఈయన సెప్టెంబర్ 19హైదరాబాద్ లో జన్మించారు. ఈయన తండ్రి ఆర్మీ లో ఉద్యోగి. ఈయనకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్ ( జీ తెలుగు ), కిర్రాక్ , అలీ టాకీస్ వంటి కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా చేసారు. మా టీవిలో నిర్వహించే సంథింగ్ స్పెషల్ కార్యక్రమం ద్వారా అభిమానులను సంపాదించారు.[2]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష
2017 ఇది నా ప్రేమ కథ హీరో తెలుగు

మూలాలు

మార్చు
  1. "యాంకర్ రవి". starsunfolded.com. Retrieved 18 May 2018.
  2. "యాంకర్ రవి జీవితంలో ఆసక్తికర విషయాలు". /www.youtube.com. Retrieved 18 May 2018.

బయటి లింకులు

మార్చు