రవీంద్రనాథ్
- రవీంద్రనాధ టాగూరు, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి.
- మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తెలుగు సినిమా నిర్మాత.
- రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ కి చెందిన 3 సార్లు విజయం సాధించాడు.
- ఆలపాటి రవీంద్రనాధ్, బహుముఖ ప్రజ్ఞాశాలి, పత్రికా సంపాదకులు.