రాంపూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాంపూర్ జిల్లా (హిందీ:रामपुर ज़िला) (ఉర్దు: رام پور ضلع) ఒకటి.రాంపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,367 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,922,450. రాంపూర్ కత్తుల తయారీకి పేరుగాంచింది.
రాంపూర్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మొరాదాబాద్ |
ముఖ్య పట్టణం | రాంపూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | రాంపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,367 కి.మీ2 (914 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,35,398 |
• జనసాంద్రత | 990/కి.మీ2 (2,600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 55.08%.[1] |
Website | అధికారిక జాలస్థలి |
విభాగాలు
మార్చు- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: - రాంపూర్, బిలాస్పూర్, మిలక్, షహబాద్, స్వర్, తండ.
- జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- స్వర్, చమురియా, బిలాస్పూర్, రాంపూర్, మిలక్ .
- జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గం: రాంపూర్
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,335,398,[1] |
ఇది దాదాపు. | లతివా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 194 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 987 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.4%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 905:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 55.08%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రజలు | ముస్లిములు 51% |
.
బయటి లింకులు
మార్చు28°48′00″N 79°01′12″E / 28.80000°N 79.02000°E
వికీమీడియా కామన్స్‌లో Rampur districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179