రాగలీల
రాగ లీల జూలై 4, 1987న విడుదలైన తెలుగు సినిమా. జె.జె.మూవీస్ పతాకంపై జంధ్యాల, జయకృష్ణ లు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. రఘు, సుమలత, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు. [1] సెన్సార్ అభ్యంతరాల కారణంగా "రాసలీల" పేరు "రాగలీల" గా మార్చడమైనది.
రాగలీల (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
తారాగణం | రఘ , సుమలత , తులసి |
సంగీతం | రాజన్ నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | జెజె. మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రఘు - నూతన పరిచయం
- సుమలత
- తులసి
- వేలు
- శుభలేఖ సుధాకర్
- హరి
- రాళ్ళపల్లి
- పొట్టి ప్రసాద్
- సాక్షి రంగారావు
- వినోద్
- మల్లిఖార్జున రావు
- ధమ్
- సత్తిబాబు
- చిడతల అప్పారావు
- శ్రీరాజ్
- బాబ్జీ
- బ్రహ్మానందం
- గరగ
- మధుమూర్తి
- బిక్షాలరావు
- జానకి
- కాకినాడ శ్యామల
- జయలలిత
- తార
- సంధ్య
- రాగిణీ
- మీనాకుమారి
సాంకేతికవర్గం
మార్చు- సమర్పణ: టి.సుబ్బిరెడ్డి
- కథ: యర్రంశెట్టి శాయి
- పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, మాధవపెద్ది రమేష్
- దుస్తులు: సూర్యారావు
- మేకప్: మహేంద్ర
- స్టిల్స్: గిరి
- ఫైట్స్: హార్స్ మన్ బాబు
- నృత్యం: ప్రకాష్, సురేఖ
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎం.వి.రఘు
- రచన - దర్శకత్వం: జంధ్యాల
మూలాలు
మార్చు- ↑ "Raaga Leela (1987)". Indiancine.ma. Retrieved 2022-11-28.