రాగ తాళ చింతామణి
రాగ తాళ చింతామణి ప్రామాణికమైన సంగీత గ్రంథం. దీనిని సంగీత కళానిధి టి. వి. సుబ్బారావు రచించగా, టి. చంద్రశేఖరన్ సంపాదకత్వం వహించారు. ఇది 1952 సంవత్సరంలో ముద్రించబడినది.
విషయసూచిక
మార్చు- ప్రథమాశ్వాసము
- అవతారిక
- షష్ఠ్యంతములు
- నాదావిష్కారము
- నాట్యవేదోత్పత్తి
- బ్రహ్మేంద్రసంవాదము
- బ్రహ్మ, భరతాదులు నూర్వురకు నాట్య వేదమునుపదేశించుట
- భారతి, సాత్వతి, ఆరభటి, కైశికి
- అప్సరసలు
- ఇంద్ర ధ్వజోత్సవము - కైశికీ నాట్య ప్రయోగము
- రంగమంటపము
- రంగమంటపారాధనము
- శివునివలన, భరతుడు నాట్య రహస్యముల నెరుగుట
- శిష్యపరంపర
- ద్వితీయాశ్వాసము
- సామ గాన మహిమ
- గానప్రశంస
- గాంధర్వము, గానము
- లక్ష్య లక్షణ వివేచనము
- త్రిస్థాన లక్షణము
- జన్మము శ్రుతిద్వావింశతి
- సప్తస్వర లక్షణము
- వికృతస్వర లక్షణము
- వాది సంవాదాద్యులు
- సప్తస్వర జాతులు
- తృతీయాశ్వాసము
- గ్రామ లక్షణము
- చతుర్దశ మూర్ఛనలు వాని ప్రపంచనము
- షాడ నౌడవ ప్రపంచనము
- కూటతాన లక్షణము దాని ప్రపంచనము
- స్వరప్రస్తార లక్షణము
- ఖండ మేరు చక్రోద్ధారము
- చతుర్థాశ్వాసము
- రాగమేళములు
- తజ్జన్య రాగములు
- ఉత్తమ, మధ్యమాధమ రాగము
- అంశగ్రహన్యాసాది లక్షణములు
- సంపూర్ణ రాగ లక్షణములు కాల నిశ్చయము
- స్త్రీ, పుం, నపుంసక రాగములు
- వాగ్గేయకారక లక్షణము
- అష్టవిధ గాయకులు బృందత్రయ నిరూపణము
- స్వరరాగ దోషములు
- పంచమాశ్వాసము
- తౌర్యత్రిక స్వరూపము, నృత్య లక్షణము
- నాట్య వృత్తములు
- శుద్ధాది సప్త నాట్యములు
- నట లక్షణము
- నాగవేత్రశిరో వేష్టనములు
- పాత్రల లక్షణములు
- మార్దలికాదులు
- వాద్య స్వరూపము, తత్ప్రపంచనము
- వీణామృదంగాది లక్షణము
- తాళమహిమ
- తాళ తత్త్వము, తత్ప్రపంచనము
- హస్తక్రియా ప్రమాణము
- పంచాంగ లక్షణము
- ఉపప్రాణములు
- ప్రస్తార ప్రపంచనము
- సప్త తాళములు, తత్ప్రయోక్తలు
- విప్రజాతి తాళములు
- క్షత్రియజాతి తాళములు
- వైశ్యజాతి తాళములు
- శూద్రజాతి తాళములు