రాగవైశాఖి ఒక శృంగార లేఖా కావ్యము.

ఈ కావ్యం గురించి క్లుప్తం గా రకరకాల వ్యక్తుల స్వభావాలు, ఆలొచనా విధానాల గురించి చర్చిస్తూ సాగిపొతుంది.

తన ఆలొచనలన్నిటిని, ప్రేయసి ప్రియుల లెఖల రుపంలో పొందు పరుచుకుంటూ, రచియించిన లేఖా కావ్యం.

ఒక రకంగా చలం గారి మ్యూజింగ్స్ తలపిస్తుంది . నవ రసాలలో ఆది నుండి కవిలోకం అగ్రస్థానంమే యిచ్చింది శృంగారానికి ఆలోచనా స్రవంతిని లేఖల ద్వారా రసరమ్యంగా అక్షర రూపం దాల్చిన కావ్యం ఇది శృంగార రసాబ్దిలో తెలియాడుతూ, అలోచనా తరంగాల ప్రకంపనలలో మునిగి తెలే రససాగరమే ఈ రాగ వైశాఖి ఈ రాగ వైశాఖం నుండి కొన్ని పెజీలు 1 దీన్ని తెలుసుకొంటే లోకంలో మరి దేన్ని తెలుసు కొనవసరము లేదు--ఆపరమ జ్ఞానమే పరిపూర్ణబ్రహం దీన్ని చూస్తే లోకంలో మరి దేన్ని చుడనవసరములేదు--అపరమసౌందర్యమేనీవు అంతా నీవు -ఇప్పుడు నాకు నీపెదవులపై అచిరునవ్వు, నీకన్నులలో అకాంతి, నీకంఠంలో ఆప్రణయనాదం-- ఇదే జ్ఞానం, ఇదే సౌందర్యం ఈసౌందర్య జ్ఞానసమధ్యైతమే నీవు నాకు నివే విహారపరిధివి, నాకు నివే వీ శృంతి కేంధ్రానివి 2 క్రొత్త వాళ్ళం కాం మనం జీవన స్రవంతికి ఎదురు బొదురు తీరాల వెంట, ఎంత దూరం నుంచి, ఎంత కాలంగా ప్రయాణం చేస్తూ వస్తున్నామొ మనం ఒకాటై పొయాము ఆత్మదాకా, అందుకే ఈ భావైఖ్యత. నాకులాగే -ఎన్నొ లేఖలు వ్రాసి చింపేసావు కదూ. ఆ ముక్కలు ఎక్కడ పొశావొ అవి గులాబి మొక్కలై మొలిచి ఉంటాయి మొగ్గలు కూడా తొడిగి ఉటాయి. ఆ 'పువ్వలు' నీ చిరు నవ్వుల్లా గుభాలిస్తాయి ఈ లేఖలోని గులాబి రేకలు అవేకావు కదావేశాఖి

నీ ఒకపరమ అనుభూతివి నాకు. కృ గంగకు ఉపనది యమున, గోదావరికి వైనతేయం కృష్ణడు పసువుల కాపరి నేను పసువుల కాపరింనే చిన్నప్పుడు అతడిది యమునాతీరంలో బృందావనం నాది వైనతేయతీరంలో రసాల వనం కృష్ణ మంత్రాధి దేవత రాధ, రాధకృష్ణ భావం నాకెందుకిపుడు. స్వభావం లేనపుడు కదా పరభావారొహణ. వ్యక్తినీ వ్యక్తియెక్క అనుభూతిని నిరూపించి చూపటముకొసమేఈ పొలిక అనుభూతి ఎక్కడైనాఒక్కటే దేశకాల ప్రాంతాలకనుగుణంగా అభివ్యక్తమవుతుంది మేఘామూ అదే వర్షమూ అదే పూరుషూడూ అదే ప్రకృతి అదే ఆనంద పారమ్యం నీవు నాకు రాగవైశాఖివై నీవు రాగానే పూర్ణవసంతుణై నిల్చాను నేనిప్పుడు -ఈరసాల వనంలో ఈవైనతేయంతీరంలో 3 జీవితం ఒక నిరంతర ఘర్షణ అపజయాలు కారాకులుగా రాలిపొతూ విజయాలు మారాకులుగా మౌసు లెత్తుతూముందుకుసాగిపొతుంది జీవన లత జయాపజయాల నిత్యఘర్షనే ఈమనయాత్ర ఎదుకు భయం దీనిని చూచి అసలు మనంపుట్టిం దే ఒకఘర్షణ నుంచి ఘార్షణ చైతన్య మూలం, చైతన్యం ఒక స్రవంతి, ఏభావ ఘాట్టానాజనిత రూపరేఖలమొ మనం- ఈస్రవంతిలో ఏఇచ్చా చాలిత నాదస్వ్రర కల్పనలమొ మనం--ఈవిశ్వం పై శివశక్తులం మనం మన ప్రణయ మే నాదం మనచుంబనమే బిం దువు తత్ఫలితమే కళ కళారుపులంమనం సుఖదుఖాలు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, నిమ్నొన్నతాలు, ముందు వెనుకలు -ఇవన్ని ఎడాపెడా కొడుతూఉండగా రెండు శిలల ఒరిపిడిలో స్పులింగం వలెపుట్టి ప్రజ్వలితమై పురొగమిస్తుంది జీవితం నిరంతర ఘర్షణా సముపార్జిత విజయమే పురొగమనము 4 కాల్లు గతం లోనూ తల భవిష్యత్తు లోనూ ఉంటుంది లొకంలో ఎక్కువ మందికి మొండెం మాత్రం వర్తమానంలో బ్రతుకుతుంది ఆకాల్లకఎంతోమురికి ఆమురికి వర్తమానమే బరించ లే దు ఇక భవిష్యత్తు ఎక్కడా అందుకని మొండెం మాత్రమే సాగుతుంది వర్తమానం పొడుగునా అదేపురొగమనం ఆంటుం ది భవిష్యత్తు లోని తల తరించి తరింప జేయమం టుం ది మన ధర్మం ఎవరూ ఎవర్ని తరింప జేయలేరు తనకుతాను తరింస్తే చాలు తనను తాను తెలుసుకొటవటమే తరించటం ఆం దుకు ఆపాద మస్తకము వర్తమానంలో బతకాలి 5 ఏ ఆచ్చాదన లేనందు వల్లే అప్పుడప్పుడూ లొకం విసిరే మురికి, గుచ్చే ముళ్ళూ, చల్లే నిప్పులు హ్రుదయం దాకా తగిలి భాధిస్తాయి లొకములో బతకాలనుకునేవారికి ఏదొ ఒక కవఛం ఉండక తప్పదు నగ్నసత్యం వేదాంతం, అలంకృతసత్యం, కవిత్వం అంటాడు బొయి భిమన్న

ప్రతి వక్కరు చదివి తీరవలసి నకావ్యం 
కొల్లి శివరామకృష్ణారెడ్డి
హైదరాబాదు