రాజమండ్రి విమానాశ్రయం
రాజమండ్రికి దగ్గర్లో మధురపూడి వద్ద ఉన్న విమానాశ్రయం
రాజమండ్రి విమానాశ్రయం రాజమహేంద్రవరం నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని మధురపూడి వద్ద ఉన్నది.
రాజమండ్రి విమానాశ్రయము | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా రవాణా | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | రాజమండ్రి , తూర్పు గోదావరి జిల్లా | ||||||||||
ప్రదేశం | రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశము | ||||||||||
ఎత్తు AMSL | 151 ft / 46 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E | ||||||||||
వెబ్‌సైటు | https://www.aai.aero/en/airports/rajahmundry | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
|
చరిత్ర
మార్చుఈ విమానాశ్రయ నిర్మాణంబ్రిటీషు వారి హయాములో 1218.88 ఎకరాల విస్తీర్ణంలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ విమానాశ్రయం నుండి వాయుదూత్ విమానాలు నడపబడేవి.[1]
విమానసేవలు
మార్చుఇండిగో విమానయాన సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు విమానయానసేవలు అందచేస్తున్నాయి.
ప్రతిపాదనలు
మార్చుఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది[2].
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "VIF Airways Profile on India Infoline". Archived from the original on 2013-12-04. Retrieved 2014-11-26.
- ↑ http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Rajahmundry Airportకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- AAI Website
- Airport information for VORY at World Aero Data. Data current as of October 2006.