రాజాం (అయోమయ నివృత్తి)
రాజాం అన్న పేరు ఈ క్రింది ప్రాంతాలను సూచించవచ్చు:
- రాజాం (రాజాం మండలం) - విజయనగరం జిల్లా, రాజాం మండలానికి చెందిన పట్టణం
- రాజాం (వజ్రపుకొత్తూరు) - శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గ్రామం.
- రాజాం (బుచ్చెయ్యపేట) - విశాఖపట్నం జిల్లా, బుచ్చెయ్యపేట మండలానికి చెందిన గ్రామం.