రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం (ఆంధ్రప్రదేశ్)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
- ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక సేవలు
- రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం(ఆంధ్రప్రదేశ్)
- ఆన్ లైన్ లో మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వే / బహు ప్రయొజక గ్రహ సర్వే
- ఆన్ లైన్ లో రవాణా శాఖ వారి పౌర సేవలు
- ఈ-సేవా కేంద్రాలు -అందుబాటులో ఉన్న సేవలు
- ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక సేవలు
- ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక సేవలు
- రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం(ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం“రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం”అనే పధకాన్ని ఇటీవల ఆరంభించింది. దీనిద్వారాగ్రామీణ ప్రజలకు సత్వరంగా, సమర్ధవంతంగా, తక్కువఖర్చుతో, ఎలాటి బాదరబందీ లేకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించడమేప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మొత్తం మీద 8618 గ్రామాల్లో ఈ రాజీవ్ఇంటర్నెట్ కేంద్రాలను ఆరంభించారు.
గ్రామాల్లో ఈ రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాలను ఆరంభించడంవల్ల వచ్చే లాభాలివి:
మార్చు- వ్యవసాయం, విద్య, ఆరోగ్యంవంటిఅంశాలపై సులభంగా సమాచారాన్ని పొందడం.
- మార్కెట్ధరలు, పంటల తీరు, వాతావరణ అంచనాలు, వ్యవసాయవిస్తరణ వంటి అంశాలపై సమాచారాన్ని పొందడం.
- విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు వంటి మొదలైనముడిసరకులు పొందడం -
- వసాయమార్కెటింగ్ - ఉత్పత్తులకు మేలైన ధరలుతెచ్చుకోవడం.
- పరీక్షాఫలితాలు, ఇలెర్నింగ్
- ఆరోగ్య విస్తరణ, వ్యాధి నిరోధకాలు వేయించడం, టెలి మెడిసన్ వగైరా
- అన్నిరకాల ఫారంలు, భూరికార్డులు, అప్లికేషన్ ఫారంలు, సర్టిఫికేట్లు వగైరాలను పొందడం.
- విద్యుత్, టెలిఫోన్ వంటి బిల్లుల వసూలుచేయడం.
- బీమా, ఇకామర్స్ వంటి ప్రవేటు సేవలు పొందడం.
- “రాజీవ్పల్లెబాట”అప్లికేషన్ల స్థితి సమాచారాన్నిపొందడం.
- ఒకకుటుంబంలో కనీసం ఒకవ్యక్తికి కంప్యూటర్ అక్షరాస్యతనికల్పించడం..
ప్రస్తుతం 1148 గ్రామీణ సేవలందించే డెలివరీపాయింట్లను (ఆర్.్ఎస్డిపి) 2003 సంవత్సరంలోనే ఒక కార్యక్రమంగా ఆరంభించారు. ఇవిమండలస్థాయిలో, గ్రామస్థాయిలో పనిచేస్తున్నాయి. ఏపిఆన్లైన్ అన్న ప్రభుత్వ పోర్టల్ ద్వారా కింది సేవలను అందిస్తున్నాయి :
- విద్యుత్ బిల్లుల వసూలు చేయడం .
- వ్యవసాయసమాచారాన్ని ఐకిసాన్ పోర్టల్ ద్వారా పొందడం.
- కంప్యూటర్ విద్య.
- బిఎస్ఎన్ఎల్టెలిఫోన్ బిల్లుల వసూలు.
- వివిధ ప్రభుéత్వ ఫారాలు, సమాచారం, సర్ఠిపికేట్లు పొందే వీలు.
- వ్యవసాయ మార్కెట్ ధరలు మార్కెట్శాఖలో, అగ్మార్క్నెట్ ద్వారా తెల్సుకోవడం.
- హెచ్ఎల్ఎల్ యొక్క ఐశక్తి సమాచార వ్యవస్థ
- భారత్ మాట్రిమోని - పెళ్ళిసంబంధాల సేవలు
- పరీక్షా ఫలితాలు, మార్క్ షీట్లముద్రణ.
- రెవిన్యూరికార్టుల వితరణ వ్యవస్థ.
ఈ రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా కింది సేవలను గ్రామీణ ప్రజలకు అదనంగా అందించడం జరుగుతోంది :
జి2సి సేవలు :
మార్చు- ఆస్తి పన్ను చెల్లింపులు.
- జనన, మరణాల నమోదు,
- సర్టిఫికేట్ల జారీ.
- వ్యాపార లైసెన్సుల జారీ, పునరుద్దరణ,
- అప్లికేషన్ల అమ్మకం.
- ఆర్టిసి టికెట్ల అమ్మకం, రిజర్వేషన్ .
- పన్ను చెల్లింపుల రిటర్న్లను ఫైల్చేయడం, పన్ను చెల్లింపులు.
- నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్లఅమ్మకం.
- రవాణా శాఖ సంబంధిత సేవలు.
- పాస్పోర్ట్ అప్లికేషన్ల అమ్మకం.
- రైల్వే రిజర్వేషన్.
- వివిధ యాత్రాస్థలాలలో కాటేజీలరిజర్వేషన్, దర్శనం టికెట్లు.
బి2సి సేవలు :
మార్చు- రిలయన్స్, ఐడియా సెల్యులార్, ఏర్టెల్ఫోన్ బిల్లుల చెల్లింపులు, కొత్త కనెక్షన్ల అప్లికేషన్లు.
- వెస్టర్న్ యూనియన్ ద్వారా డబ్బు బదిలీ సౌకర్యం.
- ఇంటర్నెట్ సేవా ఉత్పత్తుల అమ్మకం.
- కొరియర్ సేవలు.
- పర్యాటకం ఆపరేటర్ల కోసం టికెట్లఅమ్మకాలు.
- ఆన్లైన్ పెళ్ళి సంబంధాలరిజిస్ట్రేషన్స్.
రాజీవ్ ఇంటర్నెట్ విలేజి గురించి మరింత సమాచారానికి పై క్లిక్ చేయండి.ఆన్ లైన్ లో మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వే / బహు ప్రయొజక గ్రహ సర్వే
అందుబాటులో ఉన్న సేవలు
మార్చు- కుల ధ్రువీకరణ పత్రాలు
- జనన ధ్రువీకరణ పత్రాలు
- నివాస ధ్రువీకరణ పత్రాలు
ఆన్ లైన్ లో రవాణా శాఖ వారి పౌరసేవలు
మార్చు- డ్రైవింగు/ వాహన నడపడం నేర్చుకునే వారికి లెర్నర్ లైసెన్సు జారీ చేయడం –అదే రోజు పొందవచ్చు
- డ్రైవింగు లైసెన్సు జారీ చేయడం –అదే రోజు పొందవచ్చు
- డ్రైవింగు లైసెన్సు రెన్యూవల్ చేసుకోవడం – రెండు గంటలు – అదే రోజు పొందవచ్చు
- డూప్లికేట్ డ్రైవింగు లైసెన్సు జారీ చేయడం – రెండు గంటలు – అదే రోజు పొందవచ్చు
- అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ – రెండు గంటలు –అదే రోజు పొందవచ్చు
- వాహన రిజిస్ట్రేషన్ – అదే రోజు పొందవచ్చు
- డూప్లికేట్ రిజిస్ట్రేషన్ పత్రం జారీ చేయడం – రెండు గంటలు- అదే రోజు పొందవచ్చు
- వాహన సొంతదారుడి / ఓనరు షిప్ మార్పు – అదే రోజు
- వాహనం అద్దెకుతీసుకునేందుకు – కొన్నుకునేందుకు ఒప్పందం లేదా రద్దు – అదే రోజు
- నివాస, వ్యాపార స్థల మార్పు – అదే రోజు
- పన్ను టోకెన్లు – రెండు గంటలు – అదే రోజు
- పర్మిట్ జారీ చేయడం – అదే రోజు
- ఫిట్ నెస్ పత్రం జారీ చేయడం – అదే రోజు
ఈ-సేవా కేంద్రాలు - అందుబాటులో ఉన్న సేవలు
మార్చు- ప్రజా వినియోగ పత్రాలు
- ప్రభుత్వ ఉత్తర్వులు
- ప్రజల వినిమయ బిల్లుల చెల్లింపులు