ప్రధాన మెనూను తెరువు


మాజీ ప్రధాని కీ.శే. శ్రీ రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయనను చంపబడిన ప్రాంతంలో నిర్మించబడిన కట్టడమే రాజీవ్ గాంధీ మెమోరియల్ (Rajiv Gandhi Memorial). ఈ స్మారక స్థలమును 2003వ సంవత్సరమున అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారు జాతికి అంకితం చేసారు.

చేరుట ఎలా?సవరించు

రాజీవ్ గాంధీ మెమోరియల్ శ్రీ పెరంబదూర్ బస్సు స్టాండ్ నుండి ఐదు నిముషములలో కాలినడకన వెల్లవచ్చు. శ్రీ పెరంబదూర్ బస్సు స్టాండ్ లో దిగిన వెంటనే బైపాస్ రహదారి వైపు నడవ సాగండి కొద్ది దూరం నడచిన వెంటనే భారత త్రివర్ణ పతాకం పెద్ద పోలుకు రెపరెపలాడుతూ కనబడుతుంది దానిని అనుసరించి వెళ్ళటమే తరువాయి. మనకు కనిపించే ఆ త్రివర్ణ పతాకం రాజీవ్ గాంధీ మెమోరియల్ లోనిదే . కంచి - చెన్నై చూడాలనుకునే వారు మార్గ మధ్యమున ఈ మెమోరియల్ కూడా చూసి వెల్లవచ్చు.

గ్యాలరీసవరించు