రాజీవ్ పాల్
రాజీవ్ పాల్ (జననం 5 జూన్ 1970) భారతదేశానికి చెందిన హిందీ టెలివిజన్ నటుడు.
రాజీవ్ పాల్ | |
---|---|
జననం | అజమీర్, రాజస్థాన్, భారతదేశం | 1980 జూన్ 5
వృత్తి | నటుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
బంధువులు | రాకేష్ పాల్ (సోదరుడు) |
టెలివిజన్
మార్చుసంవత్సరం | క్రమ | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1995 | రజని | రాకేష్ | డీడీ నేషనల్ |
1995–1996 | స్వాభిమాన్ | వాల్టర్ | డీడీ నేషనల్ |
1999 | ఎస్ బాస్ | రవి కుమార్ సక్సేనా | సాబ్ టీవీ |
1999–2000 | అభిమాన్ | దూరదర్శన్ | |
2000–2003 | రిష్టే | కెవిన్ డిసౌజా | జీ టీవీ |
2002–2003 | ఆతి రహేంగీ బహరేన్ | జీ టీవీ | |
2004 | జమీన్ సే ఆస్మాన్ తక్ | సహారా వన్ [1] | |
2004–2008 | కహానీ ఘర్ ఘర్ కియీ | దేవన్ గార్గ్ | స్టార్ ప్లస్ |
2005 | నాచ్ బలియే 1 | పోటీదారు | స్టార్ వన్ |
2005–2006 | సారర్తి | సత్పాల్ చౌదరి | స్టార్ ప్లస్ |
2006 | ట్వింకిల్ బ్యూటీ పార్లర్ లజపత్ నగర్ | సాబ్ టీవీ | |
2007 | మెహెర్ | షెహజాద్ | డీడీ నేషనల్ |
2009 | మేరే ఘర్ ఆయీ ఏక్ నాన్హి పరి | కలర్స్ టీవీ | |
2010 | ఇషాన్ | శైలా తండ్రి | డిస్నీ ఛానల్ |
2012–13 | బిగ్ బాస్ 6 | పోటీదారు | కలర్స్ టీవీ |
2017–2019 | జిజి మా | జయంత్ | స్టార్ భారత్ |
2021-ప్రస్తుతం | ససురల్ సిమర్ కా 2 | గిరిరాజ్ ఓస్వాల్ | కలర్స్ టీవీ |
మూలాలు
మార్చు- ↑ "Sahara does a hat trick of new shows". Indiantelevision.com. 29 January 2004.