రాజుగారి కోడిపులావ్

రాజుగారి కోడిపులావ్‌ 2023లో తెలుగులో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. అనిల్ మోదుగ ఫిలిమ్స్, కోన సినిమా బ్యానర్‌పై శివకోన, అనిల్‌ మోదుగ నిర్మించిన ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహించాడు. శివకోన, ప్రభాకర్‌, కునల్‌ కౌశల్‌, నేహా దేశ్‌ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జులై 15న ట్రైలర్‌ను విడుదల చేసి[1], సినిమాను ఆగష్టు 4న విడుదల చేశారు.[2][3]

రాజుగారి కోడిపులావ్
దర్శకత్వంశివ కోన
రచనశివ కోన
నిర్మాత
  • అనిల్ మోదుగ
  • శివ కోన
తారాగణం
  • శివకోన
  • ప్రభాకర్‌
  • కునల్‌ కౌశల్‌
  • నేహా దేశ్‌ పాండే
ఛాయాగ్రహణంపవన్ గుంతుకు
కూర్పు
  • బసవ
  • శివ కోన
సంగీతంప్రవీణ్ మణి
నిర్మాణ
సంస్థలు
అనిల్ మోదుగ ఫిలిమ్స్, కోన సినిమా
విడుదల తేదీ
2023 ఆగస్టు 4 (2023-08-04)
సినిమా నిడివి
140 నిముషాలు
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • శివకోన
  • ప్రభాకర్‌
  • కునల్‌ కౌశల్‌
  • నేహా దేశ్‌ పాండే
  • అభిలాష్‌
  • ప్రాచీఠాకూర్‌
  • రమ్య దినేష్
  • అభిలాష్ భండారి
  • జబర్దస్త్ నవీన్
  • శ్రీ సుధా భీమిరెడ్డి

విడుదల మార్చు

‘రాజుగారి కోడిపులావ్’ సినిమాను మొదట జులై 29న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంతో, ఆగష్టు 04న విడుద‌ల చేశారు.[4]

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అనిల్ మోదుగ ఫిలిమ్స్, కోన సినిమా
  • నిర్మాత: శివకోన, అనిల్‌ మోదుగ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకోన[5]
  • సంగీతం: ప్రవీణ్ మణి
  • సినిమాటోగ్రఫీ: పవన్ గుంతుకు
  • ఎడిటర్స్: బసవ & శివ కోన

పాటలు మార్చు

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సునో సునామి[6]"  కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ 3:19
2. "ఔరౌరా కన్నెకోడి...ఓ వయ్యారి వన్నెలాడి[7]"  ఎన్సీ కారుణ్య, వైశాలీ శ్రీ ప్రతాప్‌  

మూలాలు మార్చు

  1. 10TV Telugu (16 July 2023). "'రాజుగారి కోడిపులావ్' ట్రైలర్ రిలీజ్.. సస్పెన్స్ థ్రిల్లర్ పులావ్." (in Telugu). Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhra Jyothy (24 July 2023). "కోడి పులావ్‌ కథేంటి?". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  3. Eenadu (31 July 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  4. Sakshi (28 July 2023). "'రాజుగారి కోడిపులావ్'.. కొత్త రిలీజ్ డేట్". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  5. Namasthe Telangana (25 July 2023). "రాజు గారి కోడిపలావ్‌ అందరికి నచ్చుతుంది!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  6. Namasthe Telangana (15 June 2023). "స్నేహితుల సాహసాలు". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  7. Andhra Jyothy (15 June 2023). "కన్నెకోడి...వన్నెలాడి". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.

బయటి లింకులు మార్చు