రాజేంద్ర పట్నీ
రాజేంద్ర సుఖానంద్ పట్నీ (19 జూన్ 1964 - 23 ఫిబ్రవరి 2024) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజేంద్ర పట్నీ | |||
పదవీ కాలం 2014 – 2024 | |||
ముందు | ప్రకాష్ దహకే | ||
---|---|---|---|
తరువాత | సాయి దహకే | ||
నియోజకవర్గం | కరంజా | ||
పదవీ కాలం 2004 | |||
ముందు | బాబాసాహెబ్ ధాబేకర్ | ||
తరువాత | ప్రకాష్ దహకే | ||
నియోజకవర్గం | కరంజా | ||
పదవీ కాలం 1997 – 2003 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కరంజా లాడ్, వాషిం జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | 1964 జూన్ 19||
మరణం | 2024 ఫిబ్రవరి 23 ముంబై | (వయసు 59)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
తల్లిదండ్రులు | సుఖానంద్ పట్నీ | ||
జీవిత భాగస్వామి | బబితా పట్నీ | ||
సంతానం | గరిమా పట్నీ, గ్యాయాక్ పట్నీ[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజేంద్ర పట్నీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 1997 నుండి 2003 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పని చేసి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి 2014, 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
మార్చురాజేంద్ర పట్నీ అనారోగ్యంతో బాధపడుతూ రెండుసార్లు కరోనా సోకి ఆ తరువాత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, ఆ తరువాత చర్మ క్యాన్సర్తో ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2024 ఫిబ్రవరి 23న మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ TimelineDaily (13 November 2024). "Gyayak Patni: To Keep His Father's Legacy Alive In Karanja". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
- ↑ The Times of India (23 February 2024). "Maharashtra BJP MLA Rajendra Patni passes away". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.