రాజేంద్ర పాటిల్
రాజేంద్ర పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శిరోల్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య, ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్, కల్చర్ అఫైర్స్ శాఖల సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
రాజేంద్ర పాటిల్ యాద్రవ్కర్ | |||
| |||
ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య, ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్, కల్చర్ అఫైర్స్ శాఖల సహాయమంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం అక్టోబర్ 2019 | |||
నియోజకవర్గం | షిరోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
విద్యావేత్తగా
మార్చురాజేంద్ర పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శరద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యాద్రవ్‌లోని పాలిటెక్నిక్, జైనాపూర్‌లోని శరద్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లాంటి విద్యా సంస్థలను స్థాపించాడు.
ఇతర పదవులు
మార్చు- అధ్యక్షుడు - ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ కో-ఆప్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్
- చైర్మన్ - యాద్రవ్ కో-ఆప్ బ్యాంక్ లిమిటెడ్
- చైర్మన్ - శరద్ కో-ఆప్ షుగర్ ఫ్యాక్టరీ, లిమిటెడ్,
- చైర్మన్ -శ్రీ శ్యాంరావ్ పాటిల్ యాద్రావ్కర్ ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్
- డైరెక్టర్ - కొల్హాపూర్ జిల్లా కో-ఆప్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్
- డైరెక్టర్ - కొల్హాపూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్
- డైరెక్టర్ - పార్వతి కో-ఆప్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్
రాజకీయ జీవితం
మార్చురాజేంద్ర పాటిల్ 26 ఏళ్ల వయసులో జైసింగ్‌పూర్ మున్సిపాలిటీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 32 ఏళ్ల వయసులో శరద్ షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్‌గా నియమితుడై ఆయన నాయకత్వంలో శరద్ షుగర్ ఫ్యాక్టరీ ఐదేళ్లలో రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేశాడు.
రాజకీయ పదవులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Shirol Vidhan Sabha constituency result 2019".
- ↑ "Sitting and previous MLAs from Shirol Assembly Constituency".
- ↑ "Maharashtra Cabinet Expansion".
- ↑ "Maharashtra Cabinet portfolios announced".
- ↑ "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".